Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అకాల వర్షంతో తడిసిన ధాన్యం

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:34 AM సిద్దిపేటGeneral
అకాల వర్షంతో తడిసిన ధాన్యం - Ushodayam
గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌లో కురిసిన అకాల వర్షంతో విక్రయానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...