Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అజిత్ ‘డేర్ డెవిల్’లో విలన్‌గా శివరాజ్ కుమార్

Sai Nath Nov 16, 2026 4:46 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
అజిత్ ‘డేర్ డెవిల్’లో విలన్‌గా శివరాజ్ కుమార్ - Ushodayam
అజిత్ కుమార్ నటిస్తున్న ‘డేర్ డెవిల్’ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కథ వినిపించడంతో ఆయన అంగీకరించినట్లు అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర వెల్లడించారు. నవంబర్ 17 లేదా 18 నుంచి శివన్న షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, ఉన్ని ముకుందన్, ప్రభు, పార్తిబన్ తదితరులు నటిస్తున్నారు.

Comments

G
Loading comments...