Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీసీ టాప్‌-10లో బుమ్రా ఒక్కడే!

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 2:11 PM జాతీయంక్రీడలు
ఐసీసీ టాప్‌-10లో బుమ్రా ఒక్కడే! - Ushodayam
ఐసీసీ తాజా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్‌ బుమ్రా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్‌-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత బౌలర్‌గా నిలిచాడు. స్టార్క్‌, మ్యాట్‌ హెన్రీ, ఓల్లీ రాబిన్సన్‌ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో సిరాజ్‌ 16, జడేజా 19వ స్థానాల్లో ఉన్నారు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ ఏడో, శుభ్‌మన్‌ గిల్‌ తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...