Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

icici బ్యాంక్‌ నగదు ఛార్జీలు పెంపు

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 2:55 PM జాతీయంవాణిజ్యం
icici బ్యాంక్‌ నగదు ఛార్జీలు పెంపు - Ushodayam
ఐసీఐసీఐ బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాదారులకు నగదు లావాదేవీల ఛార్జీలను పెంచింది. కొత్త రుసుములు డిసెంబర్‌ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రతి రూ.1,000 లావాదేవీపై ఛార్జీని రూ.3.50 నుంచి రూ.4కు పెంచింది. నెలకు మూడు ఉచిత నగదు డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్‌ సదుపాయం కొనసాగనుంది. నెలవారీ నగదు లావాదేవీల విలువ రూ.లక్ష దాటిన తర్వాత కూడా పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయి.

Comments

G
Loading comments...