Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐస్ వినాయకుడిని దర్శించుకున్న ఎస్పీ జానకి

Follow Ushodayam on Google
sreekanth patel Sep 22, 2026 9:30 PM మహబూబ్‌నగర్General
ఐస్ వినాయకుడిని దర్శించుకున్న ఎస్పీ జానకి - Ushodayam
జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ యూత్ ఏర్పాటు చేసిన ఐస్ గణపతిని మంగళవారం సాయంత్రం ఎస్పీ జానకి దర్శించుకున్నారు. పర్యావరణహితంగా ఐస్ గణపతిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకిని మండప నిర్వాహకులు శాలువాతో సన్మానించారు.

Comments

G
Loading comments...