Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌ రిటెన్షన్‌కు గడువు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:53 PM జాతీయంక్రీడలు
ఐపీఎల్‌ రిటెన్షన్‌కు గడువు - Ushodayam
ఐపీఎల్‌ 2027 సీజన్‌ వేలం డిసెంబరు 16న గోవాలో జరగనుంది. ఫ్రాంఛైజీలు రిటైన్‌, రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలను నవంబరు 15లోగా సమర్పించాలని గవర్నింగ్‌ కౌన్సిల్‌ సూచించింది. జాబితాల సమర్పణతో జట్లలో ఖాళీ స్థానాలపై స్పష్టత రానుంది. విడుదలైన ఆటగాళ్లు వేలానికి నమోదు చేసుకున్న తర్వాత ప్రాథమిక జాబితాను రూపొందిస్తారు. అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు.

Comments

G
Loading comments...