Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదుగురికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 4:33 PM ములుగు General
ఐదుగురికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - Ushodayam
ఏటూరునాగారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఐదుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్‌ చిటమట రఘు, బ్లాక్‌ ఆత్మ కమిటీ చైర్మన్‌ కర్ల అరుణ పంపిణీ చేశారు. తహసీల్దార్‌ గుర్రం జగదీష్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పేదల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని నాయకులు తెలిపారు. డీటీ రాజేష్‌, ఆర్‌ఐ కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...