Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐడీబీఐని నష్టాల నుంచి గట్టెక్కించాం: నిర్మలమ్మ

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 3:04 PM జాతీయంGeneral
ఐడీబీఐని నష్టాల నుంచి గట్టెక్కించాం: నిర్మలమ్మ - Ushodayam
ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన రాహుల్‌ గాంధీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో రాజకీయ పలుకుబడి ఉన్నవారికి నిబంధనలు పట్టించుకోకుండా రుణాలిచ్చారని, దీంతో బ్యాంకు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రూ.25 వేల కోట్లకు పైగా మూలధనం సమకూర్చి బ్యాంకును గాడిలో పెట్టిందన్నారు.

Comments

G
Loading comments...