Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

irctc కి రూ.20 వేల జరిమానా

Follow Ushodayam on Google
Sai Nath Oct 16, 2026 5:37 PM జాతీయంవాణిజ్యం
irctc కి రూ.20 వేల జరిమానా - Ushodayam
ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో చూపిన వెస్ట్రన్‌ టాయిలెట్‌ సదుపాయం గదిలో లేకపోవడంతో బాధితుడికి రూ.20 వేల పరిహారం చెల్లించాలని చండీగఢ్‌ స్టేట్‌ కన్స్యూమర్‌ కమిషన్‌ ఆదేశించింది. 72 ఏళ్ల భారతేందు సూద్‌ రూ.333 చెల్లించి గది బుక్‌ చేయగా, అక్కడ ఇండియన్‌ టాయిలెట్‌ ఉండటంతో ఉపయోగించకుండానే వెనుదిరిగారు. రిఫండ్‌ నిరాకరించడంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...