Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AEE పరీక్ష వాయిదా వేయాలి: హరీశ్ రావు

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 12:01 PM హైదరాబాద్General
AEE పరీక్ష వాయిదా వేయాలి: హరీశ్ రావు - Ushodayam
నవంబర్ 6న TGPSC R&B AEE, SSC JE పరీక్షలు ఒకేరోజు రావడంతో 50 వేల మందికి పైగా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి AEE పరీక్షను వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అభ్యర్థులు రెండు పరీక్షలు రాసేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...