Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా చినమల్లం- మాధనవారిపాలెం రోడ్డు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:48 PM పశ్చిమగోదావరి General
అధ్వానంగా చినమల్లం- మాధనవారిపాలెం రోడ్డు - Ushodayam
పెనుగొండ మండలం చినమల్లం నుంచి మాధనవారిపాలెం వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. ఏళ్లుగా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని చెబుతున్నారు. రహదారి దుస్థితితో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు, వాహనదారులు తెలిపారు. అధికారులు స్పందించి కనీసం మరమ్మతులైనా చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...