Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక వడ్డీ ఆశతో పెట్టుబడులు వద్దు

Follow Ushodayam on Google
Kiran Oct 07, 2026 11:42 AM నాగర్ కర్నూల్General
అధిక వడ్డీ ఆశతో పెట్టుబడులు వద్దు - Ushodayam
అచ్చంపేటలో అధిక వడ్డీ ఆశతో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని డీఎస్పీ శ్రీనివాస్‌ సూచించారు. తన్విత, వీవీఐపీ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి పలువురు డబ్బులు నష్టపోయారని తెలిపారు. అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.4 కోట్లు తీసుకుని పరారైన సలీమ్‌ను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. డబ్బుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.

Comments

G
Loading comments...