Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో బియ్యం బస్తా ధర రూ.900 పెంపు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:09 AM ప్రకాశం General
అద్దంకిలో బియ్యం బస్తా ధర రూ.900 పెంపు - Ushodayam
అద్దంకి మండలంలో 25 కిలోల బియ్యం బస్తా ధర నెల రోజుల్లో రూ.1,500 నుంచి రూ.2,400కు పెరిగింది. సాగర్ జలాలు విడుదల కాక వరిసాగు నిలిచిపోవడంతో బియ్యం ధరలు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. తక్కువ ధరకు బియ్యం విక్రయించే కేంద్రాలు మూతపడటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. ధరలు నియంత్రించి, విక్రయ కేంద్రాలను పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...