Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 6:20 PM బాపట్లGeneral
అద్దంకి గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు - Ushodayam
అద్దంకి పోలీస్ స్టేషన్లో శుక్రవారం గణేష్ మండపాల నిర్వాహకులతో CI సుబ్బరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగే విధంగా మండపాలను ఏర్పాటు చేయవద్దన్నారు. మండపాలకు విద్యుత్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం సందర్భంగా డీజే ఏర్పాటు చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని అన్నారు.

Comments

G
Loading comments...