Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 11:07 AM బాపట్లGeneral
అద్దంకి బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ - Ushodayam
దసరా సెలవుల నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. సోమవారం బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ ముగిసే వరకు అదనపు బస్సు సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...