Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డూరివలసలో గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Ganga Oct 01, 2026 5:37 PM పార్వతీపురం మన్యంGeneral
అడ్డూరివలసలో గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే - Ushodayam
పార్వతీపురం మండలం అడ్డూరివలసలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే విజయచంద్ర గ్రామస్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తాగునీటి సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్వాడీ భవన నిర్మాణం, తదితర అంశాలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...