Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: సమత

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:03 PM గుంటూరుGeneral
అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: సమత - Ushodayam
అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోందని గుంటూరు తూర్పు నియోజకవర్గం 9వ వార్డు టీడీపీ అభ్యర్థి పోతురాజు సమత అన్నారు. శుక్రవారం 9వ డివిజన్‌లో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎమ్మెల్యేగా ఉన్న మహమ్మద్‌ ముస్తఫా నిధులు లేవనే కారణంతో అభివృద్ధిని పట్టించుకోలేదని సమత ఆరోపించారు.

Comments

G
Loading comments...