Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చ

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 3:40 PM జగిత్యాలGeneral
అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చ - Ushodayam
జగిత్యాల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ శనివారం చర్చించారు. బీర్పూర్‌ మండలంలోని కస్తూర్బా పాఠశాలను అద్దె భవనం నుంచి నూతన భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రోళ్లవాగు ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వాణి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...