Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్కార్‌ బరిలోకి ‘రామాయణ’

Sai Nath Nov 11, 2026 5:34 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఆస్కార్‌ బరిలోకి ‘రామాయణ’ - Ushodayam
తాజాగా విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ‘రామాయణ’ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. 99వ అకాడమీ అవార్డుల పరిశీలన కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పంపించారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.663 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో భారత్‌ తరఫున మరాఠీ చిత్రం ‘గోంధల్‌’ అధికారికంగా ఎంపికైంది.

Comments

G
Loading comments...