Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా క్రీడల్లో భారత్‌ చరిత్ర.. 114 పతకాలతో సరికొత్త రికార్డు

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 10:03 PM జాతీయంక్రీడలు
ఆసియా పారా క్రీడల్లో భారత్‌ చరిత్ర.. 114 పతకాలతో సరికొత్త రికార్డు - Ushodayam
ఆసియా పారా క్రీడల్లో భారత్‌ 114 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. జపాన్‌ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గత ఎడిషన్‌లో సాధించిన 108 పతకాల రికార్డును భారత్‌ అధిగమించింది. గతసారి 309 మంది అథ్లెట్లు పాల్గొనగా, ఈసారి 168 మంది మాత్రమే బరిలోకి దిగినా మెరుగైన పతకాల సంఖ్యను నమోదు చేసింది.

Comments

G
Loading comments...