Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా గేమ్స్‌లో ఏలూరు వాసికి మూడు పతకాలు

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 10:48 AM అమరావతిGeneral
ఆసియా పారా గేమ్స్‌లో ఏలూరు వాసికి మూడు పతకాలు - Ushodayam
ఆసియా పారా గేమ్స్‌ 2026లో స్విమ్మింగ్‌ విభాగంలో రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించిన బుడిగిన రవి కార్తీక్‌కు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. రవి కార్తీక్‌ ప్రతిభ, పట్టుదల యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన శిక్షణ, అవకాశాలు, సహకారం అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...