Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ ఖాతాలో 15వ స్వర్ణం

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 10:17 AM జాతీయంక్రీడలు
భారత్‌ ఖాతాలో 15వ స్వర్ణం - Ushodayam
ఆసియా పారా గేమ్స్‌ 2026లో భారత్‌ మరో స్వర్ణ పతకాన్ని సాధించింది. నాలుగో రోజు మహిళల డిస్కస్‌ త్రో F54 విభాగంలో సువర్ణ రాజ్‌ పసిడి పతకం గెలుచుకోవడంతో భారత్‌ స్వర్ణాల సంఖ్య 15కు చేరింది. మహిళల పారా ఆర్చరీ W1 విభాగంలో స్వాతి చౌదరి రజతం సాధించింది. మూడో రోజు ముగిసే సమయానికి భారత్‌ 62 పతకాలు గెలుచుకుంది. 100 పతకాల మైలురాయిని చేరుకోవడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు పోటీపడుతున్నారు.

Comments

G
Loading comments...