Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్‌లో భారత్‌ ‘ఎ’ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 8:46 PM జాతీయంక్రీడలు
ఆసియా కప్‌లో భారత్‌ ‘ఎ’ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ - Ushodayam
ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి భారత్‌ ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా తిలక్‌ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. రజత్‌ పటీదార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 15 మంది సభ్యుల జట్టులో అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కింది. నవంబర్‌ 19 నుంచి 29 వరకు ఖతార్‌లోని దోహాలో టోర్నీ జరగనుంది. భారత్‌ నవంబర్‌ 20న నేపాల్‌తో, 22న పాకిస్థాన్‌తో, 24న యూఏఈతో తలపడనుంది.

Comments

G
Loading comments...