Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటలు సాగు చేయాలి: ఏవో

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:16 AM నల్గొండGeneral
ఆరుతడి పంటలు సాగు చేయాలి: ఏవో - Ushodayam
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని గుడిపల్లి వ్యవసాయ అధికారి రాజు సూచించారు. వర్షాభావంతో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతులు నష్టపోకుండా నీటి లభ్యతను బట్టి పెసర, బొబ్బెర, జనుము వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...