Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్య ఉప కేంద్రంలో HPV వ్యాక్సినేషన్

Follow Ushodayam on Google
Saychi kumar Sep 03, 2026 10:36 AM కామరెడ్డిGeneral
ఆరోగ్య ఉప కేంద్రంలో HPV వ్యాక్సినేషన్ - Ushodayam
మద్నూర్ మండల కేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రం సెంటర్లో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చి అవగాహన కల్పించారు. ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. 14 నుంచి 15 సంవత్సరాల మూడు నెలలు ఉన్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...