Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరో రోజుకు చేరుకున్న సాధన దీక్షలు

Follow Ushodayam on Google
Ganga Sep 27, 2026 8:25 PM పార్వతీపురం మన్యంGeneral
ఆరో రోజుకు చేరుకున్న సాధన దీక్షలు - Ushodayam
జంఝావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని ప్రాజెక్టు సాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో చేపట్టిన సాధన దీక్షలు ఆదివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర, కేంద్ర, ఒడిశా ప్రభుత్వాలు చొరవ తీసుకుని వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దీక్షలో రైతులు, సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...