Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆప్‌ నేతను మోసగించి నగలతో పరారీ

Follow Ushodayam on Google
Shruthi Oct 06, 2026 8:58 PM జాతీయంGeneral
ఆప్‌ నేతను మోసగించి నగలతో పరారీ - Ushodayam
ప్రభుత్వ అధికారినంటూ నమ్మించి ఆప్‌ నేత అమరిందర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకున్న మహిళ, కొద్ది రోజులకే నగలతో ఉడాయించిన ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు మోసపూరిత వివాహంపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...