Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురం గ్రామాల్లో నిలిచిన మొబైల్ సేవలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 3:01 PM విశాఖపట్నంGeneral
ఆనందపురం గ్రామాల్లో నిలిచిన మొబైల్ సేవలు - Ushodayam
తుఫాన్ ప్రభావంతో ఆనందపురం మండలంలోని మిందివానిపాలెం, నీళ్లకుండీలు, కణమాం, శొంఠ్యాం, గొంతినవానిపాలెం, ఎర్రవానిపాలెం గ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్ నిలిచిపోయాయి. రెండు రోజులుగా సేవలు లేక ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. యూపీఐ చెల్లింపులు పనిచేయక లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. నెట్‌వర్క్ కంపెనీలు వెంటనే స్పందించి సేవలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...