Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్‌ సారు అన్నీ నేర్పిస్తారు!

Shruthi Nov 27, 2026 8:19 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఆన్‌లైన్‌ సారు అన్నీ నేర్పిస్తారు! - Ushodayam
ఒకప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే కోచింగ్‌ కేంద్రాలు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ అవసరమయ్యేవి. ఇప్పుడు స్మార్ట్‌ఫోనే కోచింగ్‌ కేంద్రంగా మారింది. యూపీఎస్సీ, గ్రూప్స్‌, బ్యాంకింగ్‌, రైల్వే, నీట్‌, జేఈఈ తదితర పరీక్షలకు యాప్‌లు, వీడియో పాఠాలు, మాక్‌ టెస్టులు, కరెంట్‌ అఫైర్స్‌, ఏఐ ఆధారిత సందేహ నివృత్తి అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో పోటీ పరీక్షల సన్నద్ధత మార్కెట్‌ భారీ వ్యాపారంగా విస్తరిస్తోంది.

Comments

G
Loading comments...