Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ మోసంలో రూ.1.30 లక్షలు గల్లంతు

Follow Ushodayam on Google
Kiran Oct 09, 2026 10:57 AM రంగారెడ్డి General
ఆన్‌లైన్ మోసంలో రూ.1.30 లక్షలు గల్లంతు - Ushodayam
జలమండలి బిల్లు చెల్లించే క్రమంలో ఆదిభట్ల పరిధిలోని మునుగనూరుకు చెందిన మహేశ్‌ ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యారు. క్యాన్‌ నంబర్‌ కోసం వెతుకుతుండగా, మోసగాళ్లు APK ఫైల్‌ ద్వారా ఆయనను మోసం చేశారు. దీంతో రెండు క్రెడిట్‌ కార్డుల నుంచి రూ.1.30 లక్షలు మాయమయ్యాయి. మోసాన్ని గుర్తించిన మహేశ్‌ ఆదిభట్ల పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...