Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:47 PM హన్మకొండ General
ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే - Ushodayam
పరకాల నియోజకవర్గంలోని ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. పరకాలలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...