Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరు అండర్‌పాస్‌ జలమయం.. అవస్థలు

Follow Ushodayam on Google
Kiran Sep 09, 2026 2:28 PM యాదాద్రి భువనగిరిGeneral
ఆలేరు అండర్‌పాస్‌ జలమయం.. అవస్థలు - Ushodayam
ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలోని రైల్వే గేట్ అండర్‌పాస్ చిన్నపాటి వర్షానికే జలమయమవుతోంది. మోకాలి లోతు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే సమస్యకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...