Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Follow Ushodayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 12:07 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు - Ushodayam
ఉప్పల్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆదివారం విజయవాడ నుంచి వచ్చిన నాట్య గురువు జ్యోసుల రామచంద్రమూర్తి శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. కళాకారులు కోమలి, మౌనిక, లాస్య, జోషిత, లక్ష్మికౌసల్య, భార్గవి, దీపికాలక్ష్మి, నక్షత్ర తదితరులు పలు అంశాలపై నృత్యాలతో ఆకట్టుకున్నారు.

Comments

G
Loading comments...