Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు మంచినీటి సమస్యకు పరిష్కారం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:25 AM పశ్చిమగోదావరి General
ఆకివీడు మంచినీటి సమస్యకు పరిష్కారం - Ushodayam
ఆకివీడులో చిరకాలంగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ నీలోఫర్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని 12, 13 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రహదారులు, డ్రైనేజీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...