వార్తలకు తిరిగి వెళ్లండి
ఆహాలోకి ‘క్రేజీ కళ్యాణం’ చిత్రం

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘క్రేజీ కళ్యాణం’ నవంబర్ 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
తన పెద్దల్లుడు (తరుణ్ భాస్కర్) కారణంగా పరువు పోయిందని భావించిన పర్వతాలు (నరేశ్), చిన్న కూతురు కీర్తికి (అనుపమ) యూఎస్ సంబంధం చేయాలనుకుంటాడు.
Comments
Loading comments...
