Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో వర్షం.. ఉక్కపోత నుంచి ఉపశమనం

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:01 PM కర్నూలుGeneral
ఆదోనిలో వర్షం.. ఉక్కపోత నుంచి ఉపశమనం - Ushodayam
ఆదోనిలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురిసింది. దీంతో గత కొద్ది రోజులుగా తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలకు ఉపశమనం లభించింది. వర్షంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. ఆకస్మిక వర్షంతో వాతావరణం చల్లబడింది.

Comments

G
Loading comments...