Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో టీడీపీ అభ్యర్థికి కౌంటింగ్ హాల్‌లోకి నిరాకరణ

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:15 AM కర్నూలుGeneral
ఆదోనిలో టీడీపీ అభ్యర్థికి కౌంటింగ్ హాల్‌లోకి నిరాకరణ - Ushodayam
ఆదోని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో 8వ వార్డు టీడీపీ అభ్యర్థి సైదుల్లాను అధికారులు హాల్‌ నుంచి వెనక్కి పంపినట్లు తెలిసింది. తన కౌంటింగ్ పాస్‌ చెల్లదని అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించకపోవడంపై సైదుల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు జారీ చేసిన పాస్‌ చెల్లదని చెప్పడానికి కారణమేంటో స్పష్టం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...