Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని అన్న క్యాంటీన్‌లో కమిషనర్ తనిఖీ

Follow Ushodayam on Google
Anuroop Oct 06, 2026 11:38 AM కర్నూలుGeneral
ఆదోని అన్న క్యాంటీన్‌లో కమిషనర్ తనిఖీ - Ushodayam
ఆదోని పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను పురపాలక కమిషనర్ నయూమ్ అహ్మద్ మంగళవారం తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో ఆహారం, వడ్డించే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ప్రజలతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. ప్రజలు క్యాంటీన్ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రుచి, శుభ్రత నియమాలు పాటిస్తూ, కోతలు లేకుండా వడ్డించాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...