Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో 2026- 27 పత్తి కొనుగోళ్లు ప్రారంభం

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 12:36 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో 2026- 27 పత్తి కొనుగోళ్లు ప్రారంభం - Ushodayam
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం 2026–27 పత్తి సీజన్‌ కొనుగోళ్లను జిల్లా కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, పత్తి వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...