Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ సంస్కృతికి ప్రతీకగా ప్రత్యేక లోగో

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 8:46 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్ సంస్కృతికి ప్రతీకగా ప్రత్యేక లోగో - Ushodayam
ఆదిలాబాద్ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక లోగోను రూపొందించారు. ఇందులో కుంటాల జలపాతం, జైనథ్, నాగోబా ఆలయాలు, రైతులు, గిరిజన నృత్యాలు, క్రీడాకారుల చిత్రాలను పొందుపరిచారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో జిల్లా పేరును చేర్చారు. కలెక్టర్ ఆలోచనల మేరకు క్రీడా ప్రాంగణంలోని కార్యాలయ గోడపై లోగోను చిత్రించారు. దీన్ని క్రీడాకారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Comments

G
Loading comments...