Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్, పాన్ కార్డుల ఫోర్జరీ ముఠా గుట్టురట్టు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 3:17 PM రంగారెడ్డి General
రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో జిరాక్స్ షాప్ ముసుగులో ఆధార్, పాన్ వివరాలు అక్రమంగా మారుస్తున్న సీహెచ్. మహాదేవ్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టిన తేదీ మార్పునకు రూ.300, పూర్తి వివరాల మార్పునకు రూ.700–1,000 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ కార్డులతో ఉద్యోగాలు, సిమ్‌లు, పథకాల ప్రయోజనాలు పొందుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...