Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆడశిశువని గర్భస్రావానికి యత్నం

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 2:54 PM చిత్తూరుGeneral
ఆడశిశువని గర్భస్రావానికి యత్నం - Ushodayam
తమిళనాడు తిరుపత్తూరు జిల్లా పుదూరులో ఆడశిశువు పుడుతుందనే కారణంతో ఓ గర్భిణికి అక్రమ గర్భస్రావం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్న ఆమె చిత్తూరుకు చెందిన గీత, ఇంద్రాణి అనే మహిళలను ఇంటికి పిలిపించుకుంది. శనివారం గర్భస్రావానికి యత్నిస్తుండగా బంధువులు ఆరోగ్యశాఖకు సమాచారం అందించారు. అధికారి శివకుమార్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

Comments

G
Loading comments...