Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంటలో 7,500 ఎకరాల్లో పంట నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:15 PM పశ్చిమగోదావరి General
ఆచంటలో 7,500 ఎకరాల్లో పంట నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ధాటికి ఆచంట మండలంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో 11,500 ఎకరాల్లో సాగు చేయగా, దాదాపు 7,500 ఎకరాల్లో పంట పూర్తిగా నేలకొరిగినట్లు అధికారులు తెలిపారు. పంట చేతికొచ్చే దశలో దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలు పోసుకునే దశలో చేలు నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు.

Comments

G
Loading comments...