Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట జడ్పీటీసీకి బీర నరసింహమూర్తి నామినేషన్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 6:36 PM పశ్చిమగోదావరి General
ఆచంట జడ్పీటీసీకి బీర నరసింహమూర్తి నామినేషన్ - Ushodayam
ఆచంట మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా బీర నరసింహమూర్తి గురువారం భీమవరం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉప్పలపాటి సురేశ్ బాబు, దుర్గాప్రసాద్ బలపరిచారు. నరసింహమూర్తి ఆచంట నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ఆచంట నుంచి కూటమి శ్రేణులు భారీగా తరలివెళ్లాయి.

Comments

G
Loading comments...