Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ పాత్రల కోసం ఇంకా పోరాటమే: అదితి

Shruthi Nov 14, 2026 9:17 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఆ పాత్రల కోసం ఇంకా పోరాటమే: అదితి - Ushodayam
సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవడం, నచ్చిన పాత్రలు దక్కించుకోవడం ఇప్పటికీ సవాలుగానే ఉందని నటి అదితి రావు హైదరీ తెలిపారు. కథ, దర్శకుడికి ప్రాధాన్యమిస్తూ ఇష్టం లేని సినిమాలను అస్సలు అంగీకరించనని తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ, ప్రతిభావంతులైన దర్శకుల చిత్రాల్లో నటించాలని ఎదురుచూస్తున్నట్లు అదితి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...