Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ పాత్ర చేయాలని చెప్తే దీపిక ఏడ్చేసింది: అనుపమ్ ఖేర్

Sai Nath Nov 23, 2026 6:04 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఆ పాత్ర చేయాలని చెప్తే దీపిక ఏడ్చేసింది: అనుపమ్ ఖేర్ - Ushodayam
దీపికా పదుకొణె నటన నేర్చుకునే రోజుల్లో ఎదురైన ఆసక్తికర సంఘటనను అనుపమ్ ఖేర్ గుర్తుచేసుకున్నారు. మోడల్ కావడంతో ఆమె ప్రతి పని హుందాగా చేసేవారని, సహజత్వం నేర్పించేందుకు ఒకరోజు పనిమనిషి పాత్ర ఇచ్చి నేల ఊడ్చమని చెప్పానని తెలిపారు. ఎంతకీ సహజంగా చేయలేక ఆమె తీవ్ర అసహనానికి గురై ఏడ్చేశారని, చివరకు అనుకున్నట్లు చేసి కృతజ్ఞతలు తెలిపారని అనుపమ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...