Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9 నెలల్లో కిలో వెండిపై రూ.2 లక్షలు తగ్గుదల

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 4:14 PM హైదరాబాద్General
9 నెలల్లో కిలో వెండిపై రూ.2 లక్షలు తగ్గుదల - Ushodayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా తగ్గింది. జనవరి 29న కిలో రూ.4.25 లక్షల గరిష్ఠ స్థాయికి చేరగా, ప్రస్తుతం రూ.2.25 లక్షలకు పడిపోయింది. తొమ్మిది నెలల్లో రూ.2 లక్షలు తగ్గింది. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు విడతల వారీగా వెండి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...