Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

82 ఏళ్ల మహిళతో జేడెన్‌ స్మిత్‌ ప్రేమాయణం?

Shruthi Nov 15, 2026 12:16 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
82 ఏళ్ల మహిళతో జేడెన్‌ స్మిత్‌ ప్రేమాయణం? - Ushodayam
హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ 28 ఏళ్ల కుమారుడు జేడెన్‌ స్మిత్‌.. 82 ఏళ్ల ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ ప్రముఖురాలు మిచెల్‌ లామీతో డేటింగ్‌ చేస్తున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. జేడెన్‌, మిచెల్‌ కలిసి ఉన్నట్లు వైరల్‌ అవుతున్న ఫొటోలు, వీడియోలు కృత్రిమ మేధ సాయంతో సృష్టించినవిగా గుర్తించారు.

Comments

G
Loading comments...