Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

37 క్యాన్సర్ మందుల ధరల్లో తగ్గింపు లేదు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:13 PM జాతీయంGeneral
37 క్యాన్సర్ మందుల ధరల్లో తగ్గింపు లేదు - Ushodayam
క్యాన్సర్ చికిత్సలో వాడే 37 కీలక పేటెంట్ ఔషధాల ధరల్లో తగ్గింపు లేదని NPPA తెలిపింది. సుప్రీంకోర్టు సూచనలు ఉన్నప్పటికీ కీమో, ఇమ్యునోథెరపీ మందుల ధరలు యథాతథంగా ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ మందు ధర రూ.4.30 లక్షలు, కిట్రుడా రూ.2.16 లక్షలుగా ఉన్నాయి. 543 బ్రాండ్ల కొత్త ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి వస్తాయి.

Comments

G
Loading comments...