Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

36 ఏళ్లకే అంపైర్‌ మృతి

Follow Ushodayam on Google
Sai Nath Oct 13, 2026 11:46 AM జాతీయంక్రీడలు
36 ఏళ్లకే అంపైర్‌ మృతి - Ushodayam
జింబాబ్వే మాజీ ఫాస్ట్‌బౌలర్‌, అంతర్జాతీయ అంపైర్‌ సారా దంబనేవన 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హరారే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.ఆమె మరణానికి కారణాన్ని జింబాబ్వే క్రికెట్‌ బోర్డు వెల్లడించలేదు. 2009 నుంచి 2014 వరకు జింబాబ్వే జట్టుకు ఆడిన సారా,అనంతరం అంపైర్‌గా గుర్తింపు పొందారు.మహిళల టీ20,వన్డే ప్రపంచకప్‌లతో విధులు నిర్వర్తించారు.

Comments

G
Loading comments...